గర్ల్స్ బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా.. వేల సంఖ్యలో న్యూడ్ వీడియోలు!
కర్ణాటకలో మరో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కంబీపూర్ ఏసీఎస్ కాలేజీ అమ్మాయిల బాత్రూమ్లో కుశాల్ అనే విద్యార్థి సీక్రెట్ కెమెరాలు పెట్టి వేల సంఖ్యలో న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.