Manchu Mohan Babu: గుజరాత్లో ప్రత్యక్షమైన మోహన్ బాబు, విష్ణు.. సీఎంతో మీటింగ్.. ఎందుకో తెలుసా?
ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను బుధవారం కలిశారు. ఈ మేరకు మోహన్ బాబు తన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఈ భేటీలో వీరితో పాటు నటులు శరత్ కుమార్, ముఖేష్ రిషిలు కూడా ఉన్నారు.