Prabhas: ఆ హీరో మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్..!!
'కన్నప్ప' మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నారని ఫాన్స్ హాల్ చల్ చేస్తున్నారు. మంచు విష్ణు సొంత బ్యానర్ పై భారీ బడ్జెట్ తో 'కన్నప్ప' సినిమాను నిర్మిస్తున్నారు. 'కన్నప్ప'గా మంచు విష్ణు కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు జోరుగా జరుగుతుండగా.. మహాశివుడిగా ప్రభాస్ ఉండనున్నారని టాక్ వినిపిస్తుండడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.