Prabhas Joined Kannappa Shooting : మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa) షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. రీసెంట్ గానే విదేశాల్లో బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇండియన్ టాప్ సెలెబ్రిటీస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అందులో మన పాన్ ఇండియా స్టార్(PAN India Star) ప్రభాస్(Prabhas) కూడా ఒకరు. ‘కన్నప్ప’లో ప్రభాస్ నటిస్తున్నట్లు ఎంతో కాలంగా న్యూస్ వస్తూనే ఉంది.
పూర్తిగా చదవండి..Prabhas : ‘కన్నప్ప’ సెట్స్ లో అడుగుపెట్టిన ప్రభాస్.. అదిరిపోయే ఫోటో షేర్ చేసిన మంచు విష్ణు!
'కన్నప్ప' సెట్స్ లో ప్రభాస్ అడుగుపెట్టినట్లు హీరో మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అదికూడా ప్రభాస్ కి సంబంధించిన ఓ ఫొటోను పంచుకున్నాడు. అయితే ఈ ఫొటోలో ప్రభాస్ ముఖాన్ని చూపించకుండా కేవలం కాళ్ళను మాత్రమే చూపించారు.
Translate this News: