Kamareddy : ప్రజల అతి విశ్వాసంతోనే వరదలు.. కామారెడ్డి ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
ఇటీవల కురిసిన వర్షాలు కామారెడ్డి, మెదక్ జిల్లాలను అతలాకుతలం చేశాయి. అయితే ఈ వరదలపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల అతి విశ్వాసంతోనే వరదల్లో చిక్కుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.