/rtv/media/media_files/2025/07/16/miscreants-pour-petrol-on-husband-and-wife-and-set-them-on-fire-in-palnadu-2025-07-16-09-09-03.jpg)
KAMAREDDY GOLD SHOPE
BIG BREAKING : కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని ఒక మార్వాడీ షాపుకు నిప్పంటుకుంది. జిల్లాలోని సదాశివనగర్‌లో ఉన్న మహాలక్ష్మి జ్యువెలర్‌లో మంటలు చెలరేగాయి. షాపులో వుడ్ వర్క్ జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. అయితే కొద్ది రోజులుగా రాష్ట్రంలో మార్వాడీ గో బ్యాక్ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా? లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా? అనే కోణంలో విచారణ సాగుతోంది. -జ్యువెలరీ షాపులో మంటలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.