Kamal Haasan: కమల్ హాసన్ ఇంట విషాదం.. ఆయన ఇక లేరు!
నటుడు కమల్ హాసన్ ఇంట్లో విషాదం నెలకొంది. కమల్ మామ, పీపుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు శ్రీనివాస్ (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొడైకెనాల్లో మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.