Rajya Sabha : లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ తమిళనాడు(Tamilnadu) రాజకీయాల్లో ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. మక్కల్ నీధి మయం పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్(Kamal Haasan) తమిళనాడు రాష్ట్ర సీఎం స్టాలిన్(CM Stalin) తో భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికలపై వారు కలిసి చర్చించారు. లోక్ సభ ఎన్నికల వేళ వీరి భేటీ చర్చనీయాంశమైంది.
పూర్తిగా చదవండి..Kamal Haasan : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. రాజ్యసభకు కమల్ హాసన్?
MNM పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని.. డీఎంకే పార్టీకి తాము మద్దతు ఇస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. పొత్తులో భాగంగా తమకు ఒక రాజ్యసభ సీటు ఇస్తామని సీఎం స్టాలిన్ చెప్పినట్లు తెలిపారు.
Translate this News: