Kamal Haasan, Rishab Shetty : హీరోలు (Hero’s), క్రికెటర్లు (Cricketers) ఒకే వేదికపై కలవడం కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ (IPL 2024) సీజన్ లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఓ క్రికెటర్ హీరోని కలిసినా, ఓ హీరో తన అభిమాన క్రికెటర్ తో ఫోటో దిగినా అభిమానులు వాటిని సోషల్ మీడియాల్లో షేర్ చేసి తెగ సంబరపడిపోతుంటారు.
పూర్తిగా చదవండి..Kamal Haasan : ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్ గేల్ తో ‘కాంతారా’ హీరో ఫోటో మూమెంట్!
కమల్ హాసన్, కన్నడ హీరో రిషబ్ శెట్టి శనివారం చెన్నై, బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్ ని చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే తన అభిమాన క్రికెటర్ ధోని పై ప్రశంసలు కురిపించారు. 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ని కలిసి ఫొటో దిగారు.
Translate this News: