Kamal Haasan’s Uncle Sreenivasan Passes Away: లోక నాయకుడు కమల్ హాసన్ ఇంట విషాదం నెలకొంది. కమల్ మామ, పీపుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు శ్రీనివాస్ (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొడైకెనాల్లో మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని చెన్నైకి తీసుకొచ్చి, ఆళ్వార్‌పేటలోని ప్రజా న్యాయ కేంద్రం ప్రధాన కార్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కమల్ హాసన్ వెల్లడించారు.’
పూర్తిగా చదవండి..Kamal Haasan: కమల్ హాసన్ ఇంట విషాదం.. ఆయన ఇక లేరు!
నటుడు కమల్ హాసన్ ఇంట్లో విషాదం నెలకొంది. కమల్ మామ, పీపుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు శ్రీనివాస్ (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొడైకెనాల్లో మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Translate this News: