Kalyan Ram: 'నాన్నా... గర్వంగా ఉంది' కొడుకు మాటలకు కల్యాణ్‌రామ్ ఎమోషనల్
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో ఓ సీన్‌పై తన కుమారుడి ప్రశంసలు తనకు గర్వంగా అనిపించాయని కల్యాణ్‌రామ్ తెలిపారు. శుక్రవారం థియేటర్లలో విడుదలై, పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమాలో తల్లీకొడుకులుగా విజయశాంతి, కల్యాణ్‌రామ్ నటన ఆకట్టుకుంది.