AP News: మాజీ మంత్రి కాకాణిపై కేసు.. రూ.250 కోట్ల అక్రమ మైనింగ్‌లో అరెస్ట్!?
ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ ఇష్యూలో పొదలకూరు పీఎస్‌లో కేసు నమోదైంది. రూ.250 కోట్ల క్వార్ట్జ్ దోపిడీ చేశారనే ఫిర్యాదుపై మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ బుక్కైంది. ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ అయ్యారు.