తెలంగాణ హైడ్రా కూల్చివేతలను ఆపం.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ కేఏ పాల్ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. ఇప్పటికిప్పుడూ కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల14కి వాయిదా వేసింది. By Seetha Ram 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KA Paul: అభివృద్ధి కావాలంటే అమెరికా రండి.. చంద్రబాబు, రేవంత్‌కు పాల్ పిలుపు కేఏ పాల్ కీలక ప్రకటన చేశారు. అమెరికాలో అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో గ్లోబల్ పీస్ ఎకానమీట్ సమ్మిట్ జరుగుతుందన్నారు. ఈ సమ్మిట్‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు. రాష్ట్రాలు అభివృద్ధి కావాలంటే సీఎంలు అమెరికాకు రావాలని పిలుపునిచ్చారు. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KA Paul: ఈ ఎన్నికలు ఈవీఎంల మాయ.. కేఏ పాల్ సెన్సేషనల్ కామెంట్స్..! విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ డ్రామా చేస్తోందన్నారు కేఏ పాల్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అంటూ కేంద్ర ఉక్కుశాఖ మంత్రికి వినతి పత్రం అందజేయడం హాస్యాస్పదమన్నారు. స్పీకర్ ఎన్నిక కోసమే మోదీ వైసీపీకి మద్దతు ఇచ్చారని ఈ ఎన్నికలు ఈవీఎంల మాయ అని అన్నారు. By Jyoshna Sappogula 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KA Paul: ఐ ప్యాక్ సర్వే ఇదే చెప్పింది.. పిఠాపురంలో పవన్ పరిస్థితిపై KA పాల్ ఎక్స్ క్లూజివ్.! విశాఖ ఎంపీగా తన గెలుపును ఎవరు ఆపలేరన్నారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారన్నారు. కూటమి తరుపున భరత్, వైసీపీ నుండి బొత్స ఝాన్సీ ఇద్దరు తనతో పోటీ పడలేకపోయారని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం KA Paul: KA పాల్‌పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ ఏం చేశారంటే..? ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ రూ. 50 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By Jyoshna Sappogula 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KA Paul: తాటి ముంజలు కొట్టిన కేఏ పాల్.. రాష్ట్రం అప్పులు తీరాలంటే ఇలా చేయండి..! AP: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాటి ముంజలు కొడుతూ.. కుండ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రం అప్పులు తీరి అభివృద్ధి జరగాలంటే తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. By Jyoshna Sappogula 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: నిరుద్యోగులకు నెలకు రూ.6,000.. సంచలనంగా కేఏ పాల్ మేనిఫెస్టో AP: విశాఖ ఎంపీ రేసులో ఉన్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఈరోజు తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రూ.6వేల నిరుద్యోగ భృతి, ఉచిత విద్య వైద్యం, మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం, 100 రోజుల్లో ఉద్యోగాలు వంటి హామీలను కేఏ పాల్ ప్రకటించారు. By V.J Reddy 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Babu Mohan: వీల్‌చైర్‌పై వచ్చి నామినేషన్ వేసిన బాబు మోహన్ TG: ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు బాబు మోహన్. ఈరోజు వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన బాబు మోహన్ కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరిన విషయం తెలిసిందే. By V.J Reddy 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KA Paul: కేఏ పాల్ ఆస్తులు, అప్పులు ఇవే..! ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ తన ఎన్నికల అఫిడవిట్ లో ఆసక్తికర వివరాలు వెల్లడించారు. తన పేరిట వాహనాలు, స్థిరాస్తులు, అప్పులు ఏమీ లేవని వెల్లడించారు. తన పేరిట రూ.1.86 లక్షలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే చదువు ఆపేసినట్లు పేర్కొన్నారు. By Jyoshna Sappogula 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn