KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో అమెరికాలో గ్లోబల్ పీస్ ఎకానమీట్ సమ్మిట్ జరుగుతుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను ఈ సమ్మిట్ కు ఆహ్వానించినట్లు చెప్పారు. ఖజానా ఖాళీ అయింది అని చంద్రబాబు అసెంబ్లీ లో బాధ పడ్డారని.. రాజకీయ నాయకులు కేసుల్లో ఉండి.. అభివృద్ధి చేయడం లేదని అన్నారు. విదేశాల్లో తిరిగి రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో వచ్చారని అన్నారు. చంద్రబాబు ను పొలిటికల్ గా కలవడం లేదని.. గ్లోబల్ సమ్మెట్ కి మాత్రం హాజరు కావాలని కోరుతున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..KA Paul: అభివృద్ధి కావాలంటే అమెరికా రండి.. చంద్రబాబు, రేవంత్‌కు పాల్ పిలుపు
కేఏ పాల్ కీలక ప్రకటన చేశారు. అమెరికాలో అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో గ్లోబల్ పీస్ ఎకానమీట్ సమ్మిట్ జరుగుతుందన్నారు. ఈ సమ్మిట్‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు. రాష్ట్రాలు అభివృద్ధి కావాలంటే సీఎంలు అమెరికాకు రావాలని పిలుపునిచ్చారు.
Translate this News: