Praja Shanthi Party Election Manifesto 2024: ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించామని కేఏ పాల్ అన్నారు. తమ పార్టీ ఏపీలో అధికారంలో రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఇతర పార్టీలు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు వ్యతిరేకంగా మేనిఫెస్టోను విడుదల చేశాయని.. ఆ పార్టీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు సాధ్యం కావని అన్నారు.
పూర్తిగా చదవండి..AP Elections: నిరుద్యోగులకు నెలకు రూ.6,000.. సంచలనంగా కేఏ పాల్ మేనిఫెస్టో
AP: విశాఖ ఎంపీ రేసులో ఉన్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఈరోజు తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రూ.6వేల నిరుద్యోగ భృతి, ఉచిత విద్య వైద్యం, మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం, 100 రోజుల్లో ఉద్యోగాలు వంటి హామీలను కేఏ పాల్ ప్రకటించారు.
Translate this News: