KA Paul: కేఏ పాల్ ఆస్తులు, అప్పులు ఇవే..!
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ తన ఎన్నికల అఫిడవిట్ లో ఆసక్తికర వివరాలు వెల్లడించారు. తన పేరిట వాహనాలు, స్థిరాస్తులు, అప్పులు ఏమీ లేవని వెల్లడించారు. తన పేరిట రూ.1.86 లక్షలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే చదువు ఆపేసినట్లు పేర్కొన్నారు.