బన్నీ కి వార్నింగ్ ఇచ్చిన కే.ఏ.పాల్? K A Paul | RTV
బన్నీ కి వార్నింగ్ ఇచ్చిన కే.ఏ.పాల్? K A Paul | KA Paul Warns Tollywood Hero Allu Arjun in a view of the recent Incident of woman Death | RTV
బన్నీ కి వార్నింగ్ ఇచ్చిన కే.ఏ.పాల్? K A Paul | KA Paul Warns Tollywood Hero Allu Arjun in a view of the recent Incident of woman Death | RTV
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఓ మీటింగ్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ కేఏ పాల్ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. ఇప్పటికిప్పుడూ కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల14కి వాయిదా వేసింది.
కేఏ పాల్ కీలక ప్రకటన చేశారు. అమెరికాలో అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో గ్లోబల్ పీస్ ఎకానమీట్ సమ్మిట్ జరుగుతుందన్నారు. ఈ సమ్మిట్‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు. రాష్ట్రాలు అభివృద్ధి కావాలంటే సీఎంలు అమెరికాకు రావాలని పిలుపునిచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ డ్రామా చేస్తోందన్నారు కేఏ పాల్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అంటూ కేంద్ర ఉక్కుశాఖ మంత్రికి వినతి పత్రం అందజేయడం హాస్యాస్పదమన్నారు. స్పీకర్ ఎన్నిక కోసమే మోదీ వైసీపీకి మద్దతు ఇచ్చారని ఈ ఎన్నికలు ఈవీఎంల మాయ అని అన్నారు.
విశాఖ ఎంపీగా తన గెలుపును ఎవరు ఆపలేరన్నారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారన్నారు. కూటమి తరుపున భరత్, వైసీపీ నుండి బొత్స ఝాన్సీ ఇద్దరు తనతో పోటీ పడలేకపోయారని పేర్కొన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ రూ. 50 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాటి ముంజలు కొడుతూ.. కుండ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రం అప్పులు తీరి అభివృద్ధి జరగాలంటే తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
AP: విశాఖ ఎంపీ రేసులో ఉన్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఈరోజు తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రూ.6వేల నిరుద్యోగ భృతి, ఉచిత విద్య వైద్యం, మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం, 100 రోజుల్లో ఉద్యోగాలు వంటి హామీలను కేఏ పాల్ ప్రకటించారు.