K RAMP: కిరణ్ అబ్బవరం రొమాన్స్.. కె- ర్యాంప్ నుంచి ''కలలే కలలే'' సాంగ్ అదిరింది!
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కె- ర్యాంప్ నుంచి మరో రొమాంటిక్ మెలడీ విడుదల చేశారు. ''కలలే కలలే'' అంటూ సాగిన ఈ పాట యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది.
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కె- ర్యాంప్ నుంచి మరో రొమాంటిక్ మెలడీ విడుదల చేశారు. ''కలలే కలలే'' అంటూ సాగిన ఈ పాట యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది.
'క' సినిమా తర్వాత హీరో కిరణ్ అబ్బవరం తన 11వ ప్రాజెక్ట్‌గా 'కే రాంప్'ను అనౌన్స్ చేసాడు, దీని పూజ కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో దిల్ రాజు చేతుల మీదగా ఘనంగా జరిగాయి. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.