Jurala Project: డేంజర్ జోన్లో జూరాల ప్రాజెక్ట్ గేట్లు
జూరాల ప్రాజెక్టు గేట్లు ప్రమాదం అంచున ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణ నదిలో వరద ప్రభావం పెరగడంతో 9వ నెంబర్ గేట్ రోప్ తెగిపోయింది. మరో రెండు గేట్లు 12, 16 ల రోప్‌లు కూడా బలహీనంగా ఉన్నాయి. 24, 26, 30, 55 గేట్ల రోప్‌లు కూడా ప్రమాదంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.