Jurala Project: డేంజర్ జోన్‌లో జూరాల ప్రాజెక్ట్ గేట్లు

జూరాల ప్రాజెక్టు గేట్లు ప్రమాదం అంచున ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణ నదిలో వరద ప్రభావం పెరగడంతో 9వ నెంబర్ గేట్ రోప్ తెగిపోయింది. మరో రెండు గేట్లు 12, 16 ల రోప్‌లు కూడా బలహీనంగా ఉన్నాయి. 24, 26, 30, 55 గేట్ల రోప్‌లు కూడా ప్రమాదంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
10 gates lifted in jurala project Due to Heavy rains

10 gates lifted in jurala project Due to Heavy rains

Jurala Project: జూరాల ప్రాజెక్టు గేట్లు ప్రమాదం అంచున ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణ నదిలో వరద ప్రభావం పెరగడంతో 9వ నెంబర్ గేట్ రోప్ తెగిపోయింది. మరో రెండు గేట్లు 12, 16 ల రోప్‌లు కూడా బలహీనంగా ఉన్నాయి. 24, 26, 30, 55 గేట్ల రోప్‌లు కూడా ప్రమాదంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

బలహీనంగా ఉన్న గేట్ల రోప్ ఎత్తితే గేట్లు తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితమే అధికారులు గేట్లకు మరమత్తులు చేశారు. జూరాలకు వరద పెరుగుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరద తగ్గితేనే రిపేర్లు చేసే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు