Mother in law jump : సీన్ రిపీట్..కాబోయే అల్లుడితో మరో అత్త జంప్
పెళ్లీడుకొచ్చిన అమ్మాయి లేచిపోయిందంటే దానికో అర్థం ఉంటుంది. కానీ బిడ్డకు పెళ్లిచేయాల్సిన తల్లి కాబోయే అల్లుడితో లేచిపోతే ఎలా ఉంటుంది. వినడానికే అసహ్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడివే ట్రెండ్ అవుతున్నాయి. మరో అత్త అల్లునితో జంప్ అయింది.