BREAKING: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం
భారత్ మీడియా సంస్థల తరఫున పనిచేస్తున్న కొందరు పాకిస్థాన్ జర్నలిస్ట్‌ల ట్విట్టర్ ఖాతాలను కేంద్రం బ్యాన్ చేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఇండియాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి ఖాతాలను బ్యాన్ చేసింది.