ఇంటర్నేషనల్ BIG BREAKING: అధ్యక్ష రేసు నుంచి తప్పుకోనున్న జో బైడెన్! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష రేసులో నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేయనున్నట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden: బైడెన్ కు కరోనా పాజిటివ్! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. బైడెన్ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని వైట్ హౌస్ అధికారులు వివరించారు. బైడెన్ ఐసోలేషన్ లో ఉంటూ కోవిడ్ మందులు వాడుతున్నట్లు అధికారులు తెలిపారు By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump : నేను చనిపోయానని అనుకున్నా : ట్రంప్ ట్రంప్‌పై దాడి జరిగిన తర్వాత ఈ ఘటనపై ఆయన తాజాగా స్పందించారు. నాపై కాల్పులు జరిగినప్పుడు చనిపోయాననే అనుకున్నానని. ఇది ఒక విచిత్రమైన సంఘటన అని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్‌పై దాడి జరిగిన అనంతరం.. ఆయనకు జనాధారణ మరింత పెరిగిందని ఓ నివేదిక వెల్లడించింది. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden : మరోసారి తడబడ్డ జో బైడెన్.. నోరెళ్లబెట్టిన డెమోక్రట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు. ట్రంప్‌పై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తమ విభేదాలు బ్యాలెట్ బాక్సులో పరిష్కరించుకుంటాం అని చెప్పాల్సి ఉండగా.. బ్యాటిల్ బాక్సుల్లో (యుద్ధపు పెటెల్లో) పరిష్కరించుకుంటాం అని వ్యాఖ్యానించారు. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Trump-Biden: ట్రంప్ పై దాడిని ఖండించిన బైడెన్! ట్రంప్ పై కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటన గురించి భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటు లేదని పేర్కొన్నారు. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేత.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఫేక్‌బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది. రాజకీయ నేతల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పర్మిషన్ ఇవ్వడం మా బాధ్యత అని.. అందుకే ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. By B Aravind 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk -Trump: ట్రంప్ ప్రచారానికి ఎలాన్ మస్క్ విరాళం.. ! ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్రంప్ ప్రచారానికి పెద్ద మొత్తంలో విరాళం అందించినట్లు తెలుస్తోంది. జులై 15న పొలిటికల్ యాక్షన్ కమిటీ విరాళాలకు సంబంధించిన విషయాలు వెల్లడించనుంది. అప్పుడే ఎలాన్ మస్క్ నుంచి ట్రంప్ ప్రచారం కోసం ఎంత ముట్టిందనే దానిపై క్లారిటీ రానుంది. By B Aravind 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden: వైద్య పరీక్షలకు సిద్ధమే.. జో బైడెన్ కీలక వ్యాఖ్యలు తన మానసిక స్థితి బాగుందని నిరూపించుకోవడానికి అవసరమైతే వైద్య పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. వైద్యులు సూచిస్తే తప్పకుండా వెళ్తానన్నారు. నేను ఏం చేసినా ఎవరూ సంతృప్తి చెందడం లేదంటూ వాపోయారు. By B Aravind 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: మరో చర్చకు సిద్ధమా బిడెన్..సవాలు విసిరిన ట్రంప్! అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు జో బిడెన్‌కు సవాల్ విసిరారు.గతంలో జరిగిన చర్చలో ట్రంప్ వేసిన ప్రశ్నలకు బిడెన్ సమాధానం చెప్పలేక తడబడ్డారు.అయితే ఫ్లోరిడాలో జరిగిన ప్రచార సభలో మరోసారి చర్చకు సిద్ధమా ఉంటూ బిడెన్‌కు,ట్రంప్ సవాల్ విసిరారు. By Durga Rao 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn