Joe Biden: బైడెన్ కు కరోనా పాజిటివ్!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. బైడెన్ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని వైట్ హౌస్ అధికారులు వివరించారు. బైడెన్ ఐసోలేషన్ లో ఉంటూ కోవిడ్ మందులు వాడుతున్నట్లు అధికారులు తెలిపారు