Jharkand: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం..
జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధ్యక్షుడు, మాజీ సీఎం హేమంత్ సోరెన్.. 13వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్భవన్లో గవర్నర్ సీపీ రాధా కృష్ణన్ ఆయన చేత ప్రమాణం చేయించారు.