JEE మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.

జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల అయ్యాయి.విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు. 2.50 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ డ్ రాసేందుకు అర్హత సాధించినట్లు తెలిపారు.
జేఈఈ మెయిన్ 2025 తుది విడత పరీక్షల తేదీలు ఛేంజయ్యే అవకాశం కన్పిస్తోంది. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా.. అదే సమయంలో సీబీఎస్ఈ పరీక్షలు ఉన్నాయి. దీంతో రెండు పరీక్షల మద్య క్లాష్ రానుండటంతో తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది.
జేఈఈ మెయిన్స్-2024 పరీక్షతో పాటు CUET 2024, NEET UG ఎగ్జామ్స్‌కి సంబంధించి తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) త్వరలోనే విడుదల చేయనుంది. రిపోర్ట్స్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ అనేది NTA ద్వారా సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. ప్రతిఏడాది దాదాపు 13లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతారు.