ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలో ఆసక్తికర చర్చ.. ఆ రెండు ఎమ్మెల్సీల సీట్లు మళ్లీ వాళ్లకే ఇస్తారా? ఏపీలో కొత్త ఎమ్మెల్సీలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. టీడీపీ, జనసేన చెరో సీటు తీసుకుంటాయా.. లేదంటే టీడీపీనే రెండు తీసుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్సీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. By Jyoshna Sappogula 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: కాసేపట్లో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణ ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత , పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ మరికాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం ఉదయం 9:30కి విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు అమరావతి రైతుల ఘన స్వాగతం-LIVE ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు తన ఛాంబర్ ను పరిశీలించేందుకు సచివాలయం వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎంగా తొలిసారి వస్తున్న పవన్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు అమరావతి రైతులు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి పవర్ ఫుల్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్.. దేశంలో ఒకే ఒక్కడు! పవర్ స్టార్ గా ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ ఫుల్ డిప్యూటీ సీఎం. ప్రస్తుతం దేశంలోనే ఇంత పవర్ ఫుల్ డిప్యూటీ ఎవరూ లేరు. అసలు పవన్ కు ఇంత స్థాయి ఎలా వచ్చింది? పవన్ కళ్యాణ్ ఏరి కోరి పంచాయతీరాజ్ శాఖను తీసుకోవడం ఎందుకు? తెలుసుకుందాం By KVD Varma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మంగళవారం సచివాలయానికి పవన్ రానున్నారు. By Bhavana 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan : పవన్ కు వదిన సురేఖ ఇచ్చిన పెన్ ఖరీదు అన్ని లక్షలా? ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తన వదిన సురేఖ అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ పెన్ అసలు ధర తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. దీని అసలు ధర రూ.3.50 లక్షలు ఉన్నట్లు తెలిసింది. By Anil Kumar 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కల్యాణ్.. తేదీ ఖరారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూన్ 19న బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల ఆయనకు డిప్యూటీ సీఎంతో సహా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేచాయించిన సంగతి తెలిసిందే. By B Aravind 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nadendla: తెనాలిలో మంత్రి నాదెండ్ల పర్యటన.. అధికారులకు కీలక సూచనలు..! గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి పర్యటించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. పంట కాల్వలు, డ్రైనేజీలు యుద్ధ ప్రాతిపాదికన శుభ్రం చేయాలని.. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. By Jyoshna Sappogula 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్‌కు ఆరు పవర్ఫుల్ శాఖలు.. ఏరికోరి ఎంచుకున్న జనసేనానీ ఏపీలో రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. పవన్ కల్యాణ్‌కు మొత్తం డిప్యూటీ సీఎంతో కలిపి ఆరుశాఖలు కేటాయించారు. ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు ఎందుకు ఎంచుకున్నారో ఈ ఆర్టికల్‌లో చదవండి. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn