Jammu Kashmir encounter: జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్కౌంటర్.. ఓ జవాన్ మృతి
జమ్మూకశ్మీర్‌లోని బసంత్‌గఢ్ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. ఓ ఆర్మీ జవాన్ మృతి చెందారు. ముష్కరులు ఉన్నారని సమాచారం రావడంతో బలగాలు అక్కడ ఆపరేషన్ చేపట్టగా ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.
/rtv/media/media_files/2024/10/29/ap2vUTLqKBDBCwSMIl86.jpg)
/rtv/media/media_files/2025/04/23/2Z3ed3Ju2B3kZyQM9CKA.jpg)
/rtv/media/media_files/2025/04/23/0xFQBnJEDqD6BRerWyI6.jpg)