Jammu Kashmir Floods: ఈ జిల్లాలో వరద బీభత్సం.. ముగ్గురు మృతి
జమ్మూ కాశ్మీర్లోని క్లౌడ్ బరస్ట్ రాంబన్ జిల్లాలో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించింది. ఈ వరదల్లో చిక్కుకొని ముగ్గురు మృతి చెందారు. అనేక వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. చీనాబ్ నదికి సమీప గ్రామాల్లోకి భారీగా వరద నీరు రావడంతో ఇళ్లు నేలమట్టమయ్యాయి.