Jammu and kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు.. తెలుగు నేతలకు కీలక బాధ్యతలు
జమ్మూకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ మాజీ జాతీయ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్‌కు ఎన్నికల ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. వీళ్లిద్దరికీ గతంలో అక్కడ పనిచేసిన అనుభవం ఉంది.