Operation Nagni: కశ్మీర్లో కొనసాగుతున్న ఆపరేషన్..పెద్ద ఎత్తున ఆయధాల పట్టివేత
జమ్మూకశ్మీర్లో తీవ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ రోజు కశ్మీర్ లోని కుప్వారా లో భద్రతా దళాలు కీలకమైన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించాయి. 'ఆపరేషన్ నాగ్ని' పేరుతో సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.