India US Trade Deal : ఈ రోజు రాత్రి 10 గంటలకు ఏం జరగబోతుంది? భారత్, యూఎస్ మధ్య కీలక డీల్....
ఇండియా-అమెరికా మధ్య మధ్యంతర ట్రేడ్ డీల్ పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ట్రంప్ తొలుత విధించిన 26 శాతం టారిఫ్లను 90 రోజుల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ గడువు నేటితో ముగియనుంది. దీంతో ఈ రాత్రి 10 గంటలకు ట్రేడ్ డీల్ ప్రకటన వెలువడనుంది.