Jagdeep Dhankhar: వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలోంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష పార్టీల నేతల నినాదాలతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినేష్ ఫోగాట్ అంశాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లేవనెత్తారు. అనుమతి రాకపోవడంతో ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు. దీనిపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. దేశం మొత్తం వినేష్ ఫోగాట్కు అండగా నిలుస్తుందన్నారు.
పూర్తిగా చదవండి..Rajya Sabha: కుర్చీ నుంచి లేచి వెళ్లిపోయిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్
వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలోంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష పార్టీల నేతల నినాదాలతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: