జగన్.. చెల్లి, తల్లి పై కేసు పెడతావా.? | Home Minister Vangalapudi Anitha | RTV
By RTV 24 Oct 2024
షేర్ చేయండి
వైసీపీ ఫ్యామిలీలో ముదిరిన వివాదం.. షర్మిల, విజయమ్మపై జగన్ పిటీషన్
జగన్, షర్మిల మధ్య ఆస్తి పంపకాల్లో రాజీకి వచ్చేశారని అనుకున్న తరుణంలో దీనికి భిన్నంగా మరో ఊహించని పరిణామం బయటపడింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల కేటాయింపుపై షర్మిల, విజయమ్మపై జగన్ కోర్టులో పిటిషన్ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
By B Aravind 23 Oct 2024
షేర్ చేయండి
ప్రజలకు చంద్రబాబు సర్కార్ దీపావళి గిఫ్ట్.. కేబినెట్ కీలక నిర్ణయాలు!
కూటమి సర్కార్ కేబినెట్ ముగిసింది. దీపావళి నుంచి మహిళలకు ఇవ్వబోతున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే చెత్త పన్ను రద్దు నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
By B Aravind 23 Oct 2024
షేర్ చేయండి
రేపు మధ్యాహ్నం 12 గంటలకు షాకింగ్ నిజాలు.. వైసీపీ సంచలన ట్వీట్!
వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ సంచలన పోస్టు చేసింది. 'ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్, అక్టోబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు దాన్ని బయటపెట్టపోతున్నామని' ట్వీట్ చేసింది. దీంతో ఏదో పెద్ద స్కామ్‌ను బయటబెట్టబోతున్నారని నెటిజన్లు స్పందిస్తున్నారు.
By B Aravind 23 Oct 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి