BREAKING: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!
స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప-2 సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో హైదరాబాద్లోని నివాసంలో బుధవారం తెల్లవారు జామున దాడులు చేసిన అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.