జాబ్స్ IT Jobs: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. 90 వేల కొత్త ఉద్యోగాలు 2024-2025 ఆర్థిక ఏడాదిలో దాదాపు 90 వేల మంది కొత్తవారిని పలు దిగ్గజ ఐటీ కంపెనీలు చేర్చుకోనున్నాయి. టీసీఎస్ 40 వేలు, ఇన్ఫోసిస్ 15-20 వేలు, HCL 10 వేలు, విప్రో 10-12 వేలు, టెక్ మహింద్ర 6 వేల మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలివ్వనున్నాయి. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Layoffs : ఐటీ రంగంలో ఆగని లేఆఫ్‌లు.. ఈ ఏడాది 98 వేల జాబ్స్ కట్ ఐటీరంగంలో ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తోంది. ఎప్పుడు జాబ్ పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 2024లో ఇప్పటివరకు మొత్తం 337 కంపెనీల నుంచి 98,834 మంది టెకీలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Tech Employees : 2024లో 80 వేల టెక్ జాబ్స్ హుష్‌కాకి.. 2024లో మొదటి నాలుగు నెలల్లో ఏకంగా 80 వేల టెకీల జాబ్స్ ఊడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 279 కంపెనీలకు చెందినవారు ఈ జాబితాలో ఉన్నారని ‘లేఆఫ్.ఎఫ్‌వైఐ నివేదిక పేర్కొంది. మే 3 వరకు మొత్తం 80,230 మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు తొలగించాయని పేర్కొంది. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Job Opportunities: ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్.. దిగ్గజ ఐటీ కంపెనీలో వేలాది ఉద్యోగాలు.. బీ రెడీ! దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోవాలని చూస్తోంది. 2024-25 ఆర్థికసంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అలాగే వివిధ ఇతర పద్ధతుల ద్వారా పదివేలకు పైగా ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. FY24కి, HCLTech 12,141 మంది ఫ్రెషర్లను జోడించింది. By KVD Varma 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ CM Revanth: పారిశ్రామికంగా దేశంలోనే నంబర్.1గా తెలంగాణను నిలుపుతాం: రేవంత్ రెడ్డి తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ ఏర్పాటు తో త్వరలో 25 వేల మందికి ఉద్యోగాలు కలుగుతాయని అన్నారు. By V.J Reddy 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IT Jobs: ఐటీ కంపెనీలు మారుతున్నారా.. హైక్‌లు ఇంతే.. ఇప్పటికే ఐటీ కంపెనీలు.. ఖర్చులు తగ్గించుకోవడం కోసం తమ ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తుంది. అలాగే కంపెనీ మారాలనుకునే ఉద్యోగులకు కూడా మిగతా కంపెనీలు 18-22 శాతం వరకే హైక్‌లు ఇస్తున్నాయి. By B Aravind 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IT Jobs: ఐటీ ఉద్యోగులకు షాక్.. 52 వేల ఉద్యోగాలు ఔట్ దేశీయ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆరు నెలల్లో దాదాపు 52 వేల ఐటీ ఉద్యోగాలు పోయాయంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ మందగమనం లాంటివి దేశీయ ఐటీ కంపెనీలపై ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోందని నిపుణులు చెబుతున్నారు. By B Aravind 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IT Jobs: ఉద్యోగులకు ప్రముఖ ఐటీ కంపెనీ శుభవార్త.. భారీగా వేతనాల పెంపు! దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 1న ఉద్యోగుల వేతనాన్ని పెంచనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్తను కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ షాజీ మాథ్యూ టౌన్ హాల్ సమావేశంలో వెల్లడించారు. గత కొన్ని నెలలుగా వార్షిక జీతాల పెంపును వాయిదా వేసిన తర్వాత కంపెనీ ఈ చర్య తీసుకుంది. By Bhoomi 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IT Jobs: ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. ఇక అంతే సంగతులు ప్రస్తుతం ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాన్ని తగ్గించేశాయి. అయితే రాబోయే ఆరునెలల్లో కూడా ఐటీ ఉద్యోగం వెతుక్కునే వారికి మరింత గడ్డుకాలం ఉండనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చాలావరకు పలు ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల కోసం వెళ్లకపోవడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn