CM Revanth: పారిశ్రామికంగా దేశంలోనే నంబర్.1గా తెలంగాణను నిలుపుతాం: రేవంత్ రెడ్డి
తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ ఏర్పాటు తో త్వరలో 25 వేల మందికి ఉద్యోగాలు కలుగుతాయని అన్నారు.