నెతన్యాహును చంపేస్తామంటున్న ఇరాన్ !
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య హెటెన్షన్ నెలకొంది. ఇరాన్ హిట్‌లిస్టులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. నెతన్యాహుని కచ్చితంగా చంపి తీరుతామని ఇరాన్ ప్రకటించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Israel-Iran : నస్రల్లా అల్లుడు కూడా మృతి!
గత వారం బీరూట్ లో జరిగిన దాడుల్లో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లాతో పాటు అతని కుమార్తె కూడా మరణించిన విషయం తెలిసిందే. తాజాగా లెబనాన్ లో జరిగిన దాడుల్లో నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ - ఖాసిర్ సైతం మరణించాడు.
America : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం పై జీ 7 అత్యవసర సమావేశం!
మధ్యప్రాచ్యంలో రోజురోజుకి పెరుగుతున్న ఉద్రిక్తతపై అభివృద్ధి చెందిన దేశాల సమూహం జీ-7 అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో జీ-7 దేశాలు ఏకకాలంలో ఇరాన్‌పై ఆంక్షలు ప్రకటించనున్నట్లు నిర్ణయించాయి.ఇజ్రాయెల్, ఆ దేశ ప్రజలకు యునైటెడ్ స్టేట్స్ పూర్తి సంఘీభావం ఉంటుందని బైడెన్ పేర్కొన్నారు.
Israel : ఇజ్రాయెల్ కు భారీ ఎదురుదెబ్బ.. ఒకేసారి 8 మంది సైనికుల మృతి!
ఇజ్రాయెల్ సైన్యం పై లెబనాన్ సైన్యం జరిపిన దాడిలో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృత్యువాత పడ్డారు. గత అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నప్పటికీ ఒక్క సైనికుడు కూడా చనిపోలేదు.
మూడో ప్రపంచ యుద్ధం 🔴LIVE : world war 3 | Israel Vs Iran | Israel PM Benjamin Netanyahu | RTV
Israel: వీరుడ్ని కోల్పయాం..ఇజ్రాయెల్ సైన్యంలో మొదటి మరణం
ఇజ్రాయెల్ తన సైన్యంలో ఒక వీరుడ్ని కోల్పోయామని ప్రకటించింది. గతేడాది హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత ఐడీఎఫ్లో సైనికుడు చనిపోవడం ఇదే మొదటిసారని తెలిపింది. కెప్టెన్ ఈటాన్ ఇట్జాక్ ఓస్టర్ అనే 22 ఏళ్ళ సైనికుడు మరణించాడని చెప్పింది.
లెబనాన్‌పై రాకెట్ల వర్షం.. సరిహద్దుల్లో 900 మంది భారత సైనికులు
దక్షిణ లెబనాన్‌పై రాకెట్లు, ఫైటర్ జెట్లతో దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం లెబనాన్ సరిహద్దుల్లో ఐక్యరాజ్య సమితి తరఫున పనిచేస్తున్న 900 మంది భారత సైనికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/QxTDrIbunEZ8ah8hJWgL.jpeg)
/rtv/media/media_files/l9cWXIvD0woloanzI6bX.jpg)
/rtv/media/media_files/ifZO7vJuTGpp50HXxccS.jpg)
/rtv/media/media_files/z1XPncSrATkstp8mHboT.jpg)
/rtv/media/media_files/O1M8bEDwD7ktLGZn4ZXE.jpg)
/rtv/media/media_files/sWyQq0nkltxOcw1R0Gev.jpg)
/rtv/media/media_files/NFcP99PWfktUSTyQ6agp.jpg)