లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. స్పాట్ వేలమందికి పైగా..! | Israeli Bombs Attack On Lebanon | RTV
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరట్, అలాగే గాజాలో మరోసారి దాడులకు పాల్పడింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ కొత్త చీఫ్‌గా నయీం ఖాసీమ్‌ను నియమించింది. ఈ మేరకు ఓ ప్రకటనను మంగళవారం విడుదల చేసింది.
గాజాలోని జబాలియా ప్రాంతంలోని శరణార్థి శిబిరం పై ఇజ్రాయెల్ వైమానికి దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.