SRH Vs LSG: చావో.. రేవో.. ఉప్పల్ లో SRH Vs LSG మధ్య టఫ్ ఫైట్!
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఉప్పల్ వేదికగా SRH Vs LSG మధ్య కీలక పోరు నడుస్తోంది. ప్లేఆఫ్స్ ఆశలు మిగిలివుండాలంటే ఇరుజట్లకు ఈ విజయం తప్పనిసరి కావడంతో చావో.. రేవో అన్నట్లు పోరాడుతున్నాయి.
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఉప్పల్ వేదికగా SRH Vs LSG మధ్య కీలక పోరు నడుస్తోంది. ప్లేఆఫ్స్ ఆశలు మిగిలివుండాలంటే ఇరుజట్లకు ఈ విజయం తప్పనిసరి కావడంతో చావో.. రేవో అన్నట్లు పోరాడుతున్నాయి.
ఐపీఎల్లో గతేడాది ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధన ఆల్ రౌండర్లకు శాపంగా మారిందంటూ పలువురు మాజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సీజన్ లో ఈ రూల్ తొలగించాలంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు ఐపీఎల్ అడ్వైజరీ భారీ జరిమానా వేసింది. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో క్యాచ్ అవుట్ వివాదంపై అంపైర్ తో గొడవకు దిగినందుకు మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం కోత విధించింది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వినీత్ అనే బీటేక్ విద్యార్థి ఐపీఎల్ బెట్టింగ్ కోసం ఆన్లైన్ యాప్స్‌లో రూ.25 లక్షలు లోన్ తీసుకున్నాడు. బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఐపీఎల్-2024లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ అవుతోంది. ఈడెన్ గార్డెన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై.. పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు రికార్డు లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ టీ20 క్రికెట్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని సాధించిన ఏకైక జట్టుగా పంజాబ్ నిలిచింది.
ఐపీఎల్ లో నితీశ్ రెడ్డి రెచ్చిపోయి ఆడడానికి కారణం పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ అని తెలుగబ్బాయి వివరించాడు. మ్యాచ్ ముందు ఆయన నటించిన జానీ సినిమాలో పాటను వింటానని వివరించాడు.
ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పిన ఓ యువతి.. ఐపీఎల్ 2024 మ్యాచ్‌కు వెళ్లి బాస్‌కు అడ్డంగా దొరికిపోయింది.స్టేడియంలో ఎంజాయ్ చేస్తున్న నేహాను కెమెరామెన్ పెద్ద ఎల్ఈడీ మీద చూపించాడు. అదే సమయంలో టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న ఆమె బాస్ ఆమెని చూశాడు. తను నేహానే అని గుర్తుపట్టేశాడు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియానికి అధికారులు విద్యుత్ సరఫరా ఆపేశారు. కొన్ని నెలలుగా స్టేడియం నిర్వాహకులు బిల్లులు చెల్లించలేదని.. విద్యుత్ నిలిపివేశారు. రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ - చెన్నై మధ్య మ్యాచ్ ఉండగా.. ఇలాంటి పరిణామం చోటుచేకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.