Sanju Samson: రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ కు ఐపీఎల్ అడ్వైజరీ భారీ షాక్ ఇచ్చింది. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ఓటమి పాలైనప్పటికీ సంజూ (86) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఒంటరి పోరాటం చేస్తూ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయితే ఈ మ్యాచ్ లో సంజూ అవుటైన విధానం వివాదాస్పదమైంది.
పూర్తిగా చదవండి..IPL: సంజూకు షాక్ ఇచ్చిన ఐపీఎల్ అడ్వైజరీ.. భారీ జరిమానా!
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు ఐపీఎల్ అడ్వైజరీ భారీ జరిమానా వేసింది. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో క్యాచ్ అవుట్ వివాదంపై అంపైర్ తో గొడవకు దిగినందుకు మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం కోత విధించింది.
Translate this News: