ఊహించని రేంజ్లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి!
ఐపీఎల్ బిజినెస్ ఊహించని రేంజ్లో పెరిగిపోతుంది. 2008లో ప్రారంభించబడిన IPL వేలంలో ఫ్రాంచైజీలు రూ.300కోట్లు ఖర్చుపెట్టగా.. 2025 వేలం కోసం ఏకంగా రూ.639.15 కోట్లను ఆటగాళ్ల కోసం వెచ్చించాయి. అంటి పెట్టుకున్న ప్లేయర్ల ఖర్చుతో పోలిస్తే ఇది మూడు రెట్లు పెరిగింది.
/rtv/media/media_files/2024/11/26/OSFORrq4HRKwrdpNxjMk.jpg)
/rtv/media/media_files/2024/11/26/M6lekqXvchTgqHw40uvV.jpg)
/rtv/media/media_files/2024/11/26/loHFfoGFhN0FgnWlf8QE.jpg)
/rtv/media/media_files/2024/11/26/pZXgnY18wxSkS7AnfadZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/rhn-jpg.webp)
/rtv/media/media_files/2024/11/24/drBZrleh528ZDV8nbyHx.jpg)
/rtv/media/media_files/2024/11/24/vRWOYymBIkWSybLQ08hP.jpeg)