IPL 2025: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ 2025 మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు షాక్ ఇచ్చాయి. కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, స్టీవ్ స్మిత్ వంటి టాప్ ప్లేయర్లను కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. By Seetha Ram 26 Nov 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఐపీఎల్ 2025 వేలంలో స్టార్ ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు షాక్ ఇచ్చాయి. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, శార్దూల్ ఠాకూర్, మయాంక అగర్వాల్, పుథ్వీ షా వంటి టాప్ ప్లేయర్లను కొనేందుకు ఆసక్తి చూపించలేదు. కనీస ధర రూ.2 కోట్లు ఉన్నా ఒక్క ఫ్రాంచైజీ కూడా కొనేందుకు ముందుకు రాలేదు. అందులో భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ప్లేయర్లు కూడా ఉన్నారు. Also Read: పవన్ ఇక పాన్ ఇండియా పొలిటీషియన్.. బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం! రెండు రోజుల పాటు సాగిన వేలం కాగా ఐపీఎల్ 2025 వేలం రెండు రోజులు ఉత్కంఠగా కొనసాగింది. నవంబర్ 24న భారీ అంచనాలతో ప్రారంభం అయింది. తొలి రోజే స్టార్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు పెట్టాయి. అయితే ఆ మరుసటి రోజు అంటే నవంబర్ 25న ఆచితూచి వ్యవహరించాయి. రెండో రోజు వేలంలో 182 మంది ప్లేయర్లను 10 ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఈ 182 మంది ఆటగాళ్ల కోసం దాదాపు రూ.639.15 కోట్లు ఖర్చు పెట్టాయి. ఇక అన్‌సోల్డ్‌లో ఉన్న స్టార్ ప్లేయర్ల లిస్ట్ చూసేద్దాం. Also Read: ఫ్యాన్స్ కు లైవ్ లో నాగచైతన్య పెళ్లి చూసే అవకాశం.. ఎలాగో తెలుసా..! అన్‌సోల్డ్ ప్లేయర్లు కేన్ విలియమ్సన్ - రూ.2 కోట్లుడేవిడ్ వార్నర్ - రూ.2 కోట్లుపృథ్వీ షా - రూ.75 లక్షలుసర్ఫరాజ్ ఖాన్ - రూ.75 లక్షలుజానీ బెయిర్‌స్టో - రూ.2 కోట్లుస్టీవ్ స్మిత్ - రూ.2 కోట్లుశార్దూల్ ఠాకూర్ - రూ.2 కోట్లుమయాంక్ అగర్వాల్ - రూ. కోటిఉమేశ్ యాదవ్ - రూ.2 కోట్లుముజీబుర్ రెహ్మన్ - రూ.2 కోట్లు Also Read: RGVకి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. అదిల్ రషీద్ - రూ.2 కోట్లుఫిన్ అలెన్ - రూ.2 కోట్లుబెన్ డకెట్ - రూ.2 కోట్లుముస్తాఫిజుర్ రెహ్మాన్ - రూ.2 కోట్లునవీనుల్ హక్ - రూ.2 కోట్లుఅల్జారీ జోసెఫ్ - రూ.2 కోట్లుడారిల్ మిచెల్ - రూ.2 కోట్లుగాస్ అట్కిన్సన్ - రూ.2 కోట్లుఆడమ్ మిల్నే - రూ.2 కోట్లుక్రిస్ జోర్డాన్ - రూ.2 కోట్లుజాసన్ హోల్డర్ - రూ.2 కోట్లుతబ్రైజ్ షంసి - రూ.2 కోట్లుషకీబ్ అల్ హసన్ - రూ.కోటికృష్ణప్ప గౌతమ్ - రూ.కోటిఅలెక్స్ కేరీ - రూ.కోటిషై హోప్ - రూ.1.25 కోట్లుటామ్ లాథమ్ - రూ.1.50 కోట్లుమహమ్మద్ నబీ - రూ.1.50 కోట్లుటిమ్ సౌథీ - రూ.1.50 కోట్లుఅకీలా హోస్సేన్ - రూ.1.50 కోట్లుకైల్ మేయర్స్ - రూ.1.50 కోట్లుసికిందర్ రజా - రూ.1.50 కోట్లుమైకేల్ బ్రాస్‌వెల్ - రూ.1.50 కోట్లుయశ్ ధుల్ - రూ.30 లక్షలుఅన్మోల్ప్రీత్ సింగ్ - రూ.30 లక్షలుపీయూష్ చావ్లా - రూ.50 లక్షలుడేవాల్డ్ బ్రెవిస్ - రూ.75 లక్షలు Also Read: ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన లారీ..ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు పాథుమ్ నిశాంక - రూ.75 లక్షలుకేశవ్ మహరాజ్ - రూ.75 లక్షలునవదీప్ సైని - రూ.75 లక్షలుశివమ్ మావి - రూ.75 లక్షలుదిల్షాన్ మధుశంక - రూ.75 లక్షలురోస్టన్ ఛేజ్ -రూ.75 లక్షలుకేఎస్ భరత్ - రూ.75 లక్షలుదునిత్ వెల్లలాగె - రూ.75 లక్షలుడాసున్ శనక - రూ.75 లక్షలులిటన్ దాస్ - రూ.75 లక్షలుజోష్ లిటిల్ - రూ.75 లక్షలుచరిత్ అసలంక - రూ.75 లక్షలు #ipl-2025 #ipl 2025 mega auction మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి