iPhone 17 Air: ఐఫోన్ ఎయిర్ డిజైనర్ మనోడే.. అబిదుర్ చౌదరి దెబ్బకు యాపిల్ కంపెనీ షేక్!
ఆపిల్ ఈవెంట్లో ఆవిష్కరించబడిన కొత్త ఐఫోన్ ఎయిర్, దాని డిజైన్తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అల్ట్రా-స్లిమ్ ఫోన్ను పరిచయం చేసినప్పుడు తెరపై కనిపించిన పేరు అబిదుర్ చౌదరి. అతను ప్రవాసభారతీయుడని బయటకు రావడంతో అది ఇండియాకే గౌరవంగా నిలిచింది.