Hyundai ఐపీఓ ప్రారంభం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే?
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ దేశంలో ఐపీఓ తొలిరోజు 18 శాతం సబ్స్క్రిప్షన్ అందుకుంది. ఒక్కో షేర్‌ను రూ.1,865 నుంచి రూ.1,960గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో అక్టోబర్ 17 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ దేశంలో ఐపీఓ తొలిరోజు 18 శాతం సబ్స్క్రిప్షన్ అందుకుంది. ఒక్కో షేర్‌ను రూ.1,865 నుంచి రూ.1,960గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో అక్టోబర్ 17 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఒలింపిక్స్‌ను ప్రతీ దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీని కోసం క్రీడాకారులను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇండియా కూడా ఒలింపిక్ కోసం ప్రతీసారి కోట్లు ఖర్చు పెడుతుంది. ఈసారి పారిస్‌లో జరుగుతున్న ఈ విశ్వ పోటీలకు భారత ప్రభుత్వం 417 కోట్లను ఖర్చు చేసింది.
వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు.. కేంద్రం గతంలో ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం కింద 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ. 5 వేల చొప్పున పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండే ఈ స్కీమ్ గురించి తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
పొదుపు చేసుకోవాలి.. తర్వాత పెట్టుబడి పెట్టాలి.. కొన్నాళ్లకు రాబడి వస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇన్వెస్ట్మెంట్ మస్ట్. మహిళలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. అటు మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన గురించి తెలుసా? వీటి గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నాయి. అందుకు కారణాలు ఏమిటి? బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్స్ ఇప్పుడు బంగారం కొనవచ్చా? బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారు? ఈ విషయాలను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
పోస్టాఫీస్ మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ స్కీమ్ కింద రెండేళ్ల కాలానికి 7.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మొదటి ఏడాది రూ.15 వేలు, రెండో ఏడాది రూ.16,125 రాబడి వస్తుంది. ఈ పథకం కింద రెండేళ్లలో రూ.2 లక్షల పెట్టుబడిపై రూ.31,125 వడ్డీ లభిస్తుంది.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పై ఆసక్తి అందరిలో పెరుగుతోంది. రిస్క్ తక్కువ ఉండాలంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అందులో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ (BAF) గతేడాది మంచి రాబడి ఇచ్చాయి. ఈ ఫండ్ గురించి మొత్తం సమాచారం కోసం ఆర్టికల్ పూర్తిగా చదవండి.
దావోస్‌కు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించుకుని వచ్చారు. తెలంగాణకు 37, 870 కోట్ల పెట్టుబడులను సంపాదించారు. ఆదానీ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ లాంటి సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాడానికి ఒప్పందాలు చేసుకున్నారు రేవంత్ రెడ్డి.
కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నపుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది పెద్ద ప్రశ్న. స్టాక్ మార్కెట్ హై లో ఉన్నపుడు, గోల్డ్ రేట్స్ పెరుగుతున్నపుడు ఇన్వెస్టర్స్ వేచి చూసే ధోరణిలోనే ఉండాలనేది నిపుణుల మాట. వివరణాత్మక కథనం కోసం హెడింగ్ పై క్లిక్ చేయండి