Olympics Investment : ఈరోజు పారిస్‌లో ఒలిపింక్స్ (Paris Olympics 2024) పోటీలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భారతదేశం నుంచి మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మొత్తం 7 పతకాలు సాధించింది. దింతో మరోసారి భారత జట్టు పతకాలు పెంచుకోవాలని భావిస్తోంది. దీని కోసం భారత ప్రభుత్వం కూడా భారీగానే ఖర్చు పెట్టింది. ఒలింపిక్స్ సన్నాహకాల కోసం మొత్తం రూ.417 కోట్లను ఖర్చు పెట్టింది.
పూర్తిగా చదవండి..Paris Olympics 2024 : ఒలింపిక్స్ కోసం 417 కోట్లు ఖర్చు..
ఒలింపిక్స్‌ను ప్రతీ దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీని కోసం క్రీడాకారులను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇండియా కూడా ఒలింపిక్ కోసం ప్రతీసారి కోట్లు ఖర్చు పెడుతుంది. ఈసారి పారిస్‌లో జరుగుతున్న ఈ విశ్వ పోటీలకు భారత ప్రభుత్వం 417 కోట్లను ఖర్చు చేసింది.
Translate this News: