Israel: నెతన్యాహు సతీమణి పై నేర విచారణ!
నెతన్యాహుకు సంబంధించిన అవినీతి కేసులో సాక్షులను బెదిరించారనే అభియోగాలను బెంజమిన్ సతీమణి సారా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పై నేర విచారణ చేస్తున్నట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు.
నెతన్యాహుకు సంబంధించిన అవినీతి కేసులో సాక్షులను బెదిరించారనే అభియోగాలను బెంజమిన్ సతీమణి సారా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పై నేర విచారణ చేస్తున్నట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు.
బ్రెజిల్లో సాలెపురుగుల వర్షం కురుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సావో థోమ్ దాస్ లెట్రాస్ అనే చిన్న పట్టణంలో సాలెపురుగులు వందల సంఖ్యలో ఆకాశం నుంచి పడుతున్నాయి. అయితే ఇలా ప్రతీ ఏడాది కూడా బ్రెజిల్లో సాలెపురుగుల వర్షం కురుస్తుందట.
సౌత్ సుడాన్లో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటినట్లు అధికారులు తెలిపారు. టేకాఫ్ అయిన కాసేపటికి సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది.
థాయిలాండ్ స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దం చేసింది. దీనికి సంబంధించి ఓ చట్టం కూడా చేసింది. దీంతో థాయిలాండ్ ఆగ్నేయాసియాలో మొదటి దేశంగా , గే వివాహాలను చట్టబద్దం చేసిన ఆసియాలో మూడో దేశంగా అవతరించింది.
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత మెక్సికో, కెనడా, అమెరికా మధ్య ఉద్రిక్తత బాగా పెరిగింది.దీని పై ట్రంప్ తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. మెక్సికన్ సరిహద్దుకు 1,500 మంది అదనపు సైనికులను పంపుతుందని వైట్ హౌస్ తెలిపింది.
పాకిస్థాన్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా సింహం బోనులోకే ప్రవేశించాడు. సరదాగ టిక్‌టాక్ వీడియో చెద్దామని వెళ్లిన ఆ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికాలో తన సేవల్ని నిలిపివేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ నేరుగా యూజర్లకు తెలియజేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు తన సేవలను మూసివేస్తున్నట్లు సందేశాలు పంపింది.
ఇరాన్ లో ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాల్చి చంపాడు. ఆ తరువాత తనని తానూ కాల్చి చంపుకున్నాడు. కోర్డు భవనంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది