Trump- Iran: ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందనే ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఈ ఆరోపణలు ఇరుదేశాల మధ్య సంబంధాలను క్లిష్టతరంగా చేసేవిగా వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందనే ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఈ ఆరోపణలు ఇరుదేశాల మధ్య సంబంధాలను క్లిష్టతరంగా చేసేవిగా వెల్లడించింది.
కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని అక్కడికి వచ్చిన భక్తులపై ఖలిస్థానీలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సీరియస్ అయ్యారు. అక్కడి ప్రజలు అన్ని మతాలు పాటించే హక్కులను కాపాడతామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతోంది. బ్రిక్స్ దేశాలతో పాటు జీ7 దేశాలతో సంబధాలను సమతుల్యం చేయడంలో అంతర్జాయ మధ్యవర్తిగా భారతదేశ పాత్ర ప్రపంచానికి చాటిచెప్పుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సెర్జ్ ఇంజిన్ పనితనాన్ని మరింత పెంచింది. ఈ కొత్త ఫీచర్‌తో వెంటనే వెబ్‌లింక్స్‌తో కూడిన రియల్‌టైమ్ సమాచారాన్ని అందుకోవచ్చని ఓపెన్ ఏఐ పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
దక్షిణ కొరియా రచయిత్రి హాన్‌కాంగ్.. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను ఆమెకు ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. మానవ జీవిత దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను హాన్‌కాంగ్ కళ్లకు కట్టినట్లు చూపించారని స్విడీష్ అకాడమీ తెలిపింది.
వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది. మైక్రో ఆర్ఎన్ఏ, పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనిపెట్టినందుకు ఈ పురస్కారం వరించింది.
ఇజ్రాయెల్ మీద నిఘా ఉంచమని పంపితే చివరకు మాకే శత్రువుగా మారాడు అని గగ్గోలు పెడుతోంది ఇరాన్. తాము ఏర్పాటు చేసిన ఓ ఇంటెలిజెన్స్ అధిపతే చివరికి తమను మోసం చేశాడని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహముద్ అహ్మదిన్‌జాద్ చెప్పుకొచ్చారు.
హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నస్రల్లా మరణవార్తను చదువుతున్న టీవీ యాంకర్ లైవ్‌లోనే భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతోంది.