ప్రపంచంలో సూర్యుడు అస్తమించని 5 దేశాలు!
సాధారణంగా అన్ని దేశాల్లోనూ సూర్యుడు అస్తమించడం, చంద్రుడు పగటిపూట, రాత్రి ప్రారంభంలో కనిపించడం ఆనవాయితీ. అయితే రాత్రి అనేవి లేని, ఎప్పుడూ సూర్యోదయం ఉండే దేశాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా! ఈ స్టోరీలో సూర్యుడు అస్తమించని ఆ 5 దేశాలను చూద్దాం.