Health Insurance Rules: హెల్త్ ఇన్సూరెన్స్.. గంటలో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అప్రూవల్
హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో శుభవార్త చెప్పింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (IRDA). క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు గంటలో అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీచేసింది. దీనివలన సామాన్యులకు మేలు జరుగుతుంది.